Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Feb 28, 2018, 11:53 AM
చెన్నై : అందాల తార శ్రీదేవి మృతికి పాఠశాల విద్యార్థులు సంతాపం ప్రకటించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమిళనాడులోని శివకాశిలోని ఆ పాఠశాల విద్యార్థులు శ్రీదేవికి నివాళులర్పించారు. శివకాశిలోని ఆ పాఠశాల శ్రీదేవి బంధువుల ఆధ్వర్యంలో నడుస్తోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa