ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోలీ వేడుకలు రద్దు చేసిన గ్రీన్ ఏకర్స్ సొసైటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 11:57 AM

ముంబై : అందాల తార శ్రీదేవి నివాసం ఉన్న గ్రీన్ ఏకర్స్ సొసైటీ ఈ ఏడాది హోలీ వేడుకలను రద్దు చేసింది. శ్రీదేవి మరణించడంతో సంతాప సూచకంగా హోలీ వేడుకలను రద్దు చేసినట్లు గ్రీన్ ఏకర్స్ సొసైటీ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను నోటీస్ బోర్డుపై ఉంచింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa