ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు తనిఖీలలో భారీగా పట్టుబడ్డ నగదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 12:14 PM

హైదరాబాద్ : కోఠి వైద్య కళాశాల వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఆటోలో నాలుగు సంచుల్లో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగదు సంచులను సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa