ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని కలలు కన్న మేకిన్‌ ఇండియా సాకారమవుతోంది: నిర్మలా సీతారామన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 02:29 PM

రంగారెడ్డి: ప్రధాని కలలు కన్న మేకిన్‌ ఇండియా సాకారమవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ కంపెనీని ప్రారంభోత్సవంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. ఏడాదిన్నరలో హెలికాప్టర్ల విడిభాగాల కేంద్రం తయారవటం సంతోషమన్నారు. కేంద్రంలోఎలాంటి లోపాలు లేవని అమెరికా ప్రతినిధులు తేల్చారని పేర్కొన్నారు. తెలంగాణ యువకులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం సంతోషంగా ఉందన్నారు. యువత హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి సిద్ధం కావడం సంతోషకరమన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa