ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోళీ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 10:29 AM

న్యూఢిల్లి : హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోళీ సందర్భంగా శాంతి వెల్లివిరియాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa