బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని పరప్పన జైలులో జైలు యూనిఫారం తెల్ల దుస్తులు వేసుకోకుండా తిరుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించి లంచం తీసుకున్న ఇద్దరు జైలు అధికారులపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడిన శశికళ పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa