ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 12:41 PM

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌ 21పై వెళ్తున్న కారు స్వగత్‌ సమీపంలో అదుపు తప్పి కొండ మీద నుండి కిందకు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa