హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రేపటినుంచి రెండు రోజులపాటు ఢిల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో గవర్నర్ సమావేశమవుతారు. విభజన అంశాలు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అంశాలపై వారితో చర్చిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa