ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపి కవితతో సన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 12:56 PM

హైదరాబాద్‌ : సన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కావేరి నేడు ఎంపి కవితతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలోని పోతంగల్‌ గ్రామాన్ని సన్‌ ఫౌండేషన్‌ దత్తతకు తీసుకుంది. ఈ సందర్భంగా ఎంపి కవితతో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సమావేశమయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa