Telangana Telugu | Suryaa Desk | Published :
Sun, Mar 04, 2018, 01:03 PM
మేఘాలయ : మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన శామ్యూల్ ఎస్ సంగ్మా బిజెపికి మద్దతు ప్రకటించారు. బిజెపి నేత హిమాంత విశ్వ శర్మతో శామ్యూల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa