Telangana Telugu | Suryaa Desk | Published :
Sun, Mar 04, 2018, 01:32 PM
షిల్లాంగ్ : మేఘాలయ శాసనసభలో బిజెపి శాసనసభాపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఎఎల్ హెక్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ హెక్‌ను బిజెపి శాసనసభాపక్ష నాయకుడిగా నియమించినట్లు చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa