న్యూఢిల్లి :కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంలో అందరూ కలిసి చర్చిస్తే తాము కూడా భాగస్వాములవుతామని సిపిఎం నేత సీతారాం ఏచూరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఈ అంశంపై తమ వైఖరి గతంలోనే స్పష్టం చేశామని ఆయన అన్నారు. హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ద్రోహం చేస్తోందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa