లాస్ ఏంజెల్స్ :ఆస్కార్ పురస్కారాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక విభాగంలో ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు శశికపూర్, నటి శ్రీదేవిల చిత్రపటాలు ఏర్పాటు చేసి స్మృత్యంజలి ఘటించారు. ప్రతియేటా ఆస్కార్ పురస్కారాల ప్రదాన సమయంలో ఆ ఏడాది మృతి చెందిన సినీ కళాకారులకు నివాళులర్పించే సంప్రదాయాన్ని ఆస్కార్ అనుసరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa