హైదరాబాద్ : సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa