మెదక్: జిల్లాలోని గాంధీనగర్‌లో పోలీసులు ఈ తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎస్‌పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు ఆటోలు, బైకులను సీజ్ చేశారు. అదేవిధంగా మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మెగ్యతండాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 12 బైక్‌లు, రేషన్ బియ్యం, మద్యం బాటిళ్లు, బెల్లం పానకం, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa