ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 04:49 PM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్(నల్లగొండ), బండ ప్రకాష్ ముదిరాజ్(వరంగల్) పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు రాజ్యసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa