హైదరాబాద్ :అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాలలో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూనినాదాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆయన తెలుపుతుండగా కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa