ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రతిపక్షాల నేతలకు సోనియా విందు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 08:35 AM

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రతిపక్షాల నేతలకు ఈ రోజు విందు ఇవ్వనున్నారు. సోనియా విందుకు 17 పార్టీలకు చెందిన నాయకులు హాజరు కానున్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంటులో విపక్షాల ఆందోళన, దేశ రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై ఈ విందులో చర్చించే అవకాశం ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa