హైదరాబాద్ : మోతీ నగర్ లోని బొబ్బుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆరేళ్ల బాలుడిపై, ఆ బాలుడి తల్లి ప్రియుడు చిన్నా విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాలుడి వీపుపై ఇష్టం వచ్చినట్లు వాతలు పెట్టాడు. ఈ ఘటనలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నాపై కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa