ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 09:43 AM

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటింగ్ నిర్వహణకు అధికారులు 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,300 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa