ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్‌ అంటే ఇష్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 01:41 AM

టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే పెళ్లి గురించి ప్రభాస్‌ ఇటీవల ఓ ఇంటర్వూ్యలో మాట్లాడుతూ.. బాహుబలి: ది కన్‌ క్లూజన్‌ విడుదల తర్వాత దాని గురించి మాట్లాడగలనని తెలిపారు. అయితే ఆయనకు ద్వారక కథానాయిక పూజా ఝవేరీ ప్రపోజ్‌ చేశా రట. ఈ భామ ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను మీడియా ముందు బయటపెట్టినట్లు సమాచారం.ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి: ది కన్‌క్లూజన్‌ చిత్రం విడుదల కోసం ప్రభాస్‌ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన సుజీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com