కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ నైన్ సమీపంలో పేలింది. దేన్ని టార్గెట్ చేసుకుని బాంబును పేల్చారో ఇంకా తెలియదు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో రోడ్డుపై అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa