రిజర్వేషన్ల కోటాపై పార్లమెంటు వద్ద టిఆర్‌ఎస్ ఎంపిల ధర్నా
Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 19, 2018, 12:03 PM
న్యూఢిల్లి : తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ ఎంపిలు పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకే దేశం – ఒకే చట్టం అంటూ వారు ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహిస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa