మహారాష్ట్రలో గుజరాతీయుల దుకాణాలు, సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే 2019 నాటికి మోడీ ముక్త్ భారత్ పిలుపు ఇచ్చిన అనంతరం ఈ దాడులు జరగడం గమనార్హం. మరాఠీ నూతనత సంవత్సరం గుడి పడ్వా సందర్భంగా ముంబై శివాజీ పార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ థాక్రే మోడీ ముక్త భారత్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa