ఢిల్లీ :పార్లమెంటు వీధిలో ఆర్‌ఆర్‌బీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఎంపీ వినోద్ మద్దతు తెలిపారు. 7 అంశాలపై ఆర్‌ఆర్‌బీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గ్రామీణ బ్యాంక్‌లను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆర్‌ఆర్‌బీ ఉద్యోగుల ఆందోళనకు టీఆర్‌ఎస్ తరపున మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌బీ ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa