ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్మేషన్ రోడ్డు పనులకు రాచకొండ సీపీ శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 03:37 PM

యాదాద్రి భువనగిరి: రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఇవాళ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని రాచకొండను సందర్శించారు. ఈ సందర్భంగా రాచకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు దొనలతండా నుంచి కడీలబావితండా వరకు నిర్మిస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa