మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండల పరిధిలోని బావనిసాగర్ వద్ద ఆకృతి అనే స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. స్కూల్ బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉండగా.. వాళ్లలో కొంతమందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa