హైదరాబాద్: హైటెక్ సిటీలోని పత్రికానగర్‌లో ఉన్న గుడిసెలను పోలీసులు తొలగిస్తున్నారు. 500 మంది పోలీసులు.. పేదల గుడిసెలను తొలగించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. సైబర్ టవర్స్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఈ పేదలు గుడిసెలు వేసుకున్నారు. గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న వీరంతా కూడా మహబూబ్‌నగర్‌కు చెందిన వలస కూలీలే అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa