బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తాజాగా సన్‌రైజర్స్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నారు. ఐపీఎల్‌లో 2015 నుంచి 2017 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. 2016లో ఆ టీంకు టైటిల్‌ను కూడా అందించాడు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు వార్నర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa