ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేకుండా రూ.10లక్షల రుణం: జగదీశ్‌రెడ్డి
Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Mar 28, 2018, 01:00 PM
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేకుండా రూ.10లక్షల రుణం ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ… మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచామన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa