హైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ న్యూజిలాండ్ క్రికెటర్ గత సీజన్‌లోనూ హైదరాబాద్ తరపున ఆడాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలియమ్సన్ తెలిపాడు.
Kane Williamson has been appointed as captain of SunRisers Hyderabad for IPL 2018. pic.twitter.com/b5SMK8086U
— SunRisers Hyderabad (@SunRisers) March 29, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa