ఖమ్మం : వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ - పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘునాథపాలెం ఏఎస్‌ఐ భాస్కర్ మృతి చెందాడు. రఘునాథపాలెం ఏఎస్‌ఐగా భాస్కర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్‌ను ఢీకొట్టిన లారీ నెంబర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa