సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు ఇవాళ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన మహాయాగం, హోమం నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి కుటుంబంతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa