ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పోచారం సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 11:28 AM

మంత్రి పోచారం సమక్షంలో కొనాపూర్‌, దామరంచ గ్రామస్తులు టీఆర్‌ఎస్‌ లో చేరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఉదయం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ముదిరాజ్‌, మైనార్టీ, గులా కులాలకు చెందినవారు కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa