ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరశన దీక్ష చేపట్టిన తమిళనాడు సిఎం, డిప్యూటీ సిఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 10:44 AM

చెన్నై :  కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడులో ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం నేడు నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్రం వెంటనే కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa