ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితుల ఆందోళనపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 01:11 PM

దళితుల ఆందోళనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఎస్‌సి, ఎస్‌టి చట్టంలోని ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. వారి రక్షణ, సంక్షేమం కోసం తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఎస్‌సి ఎస్‌టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన తమకు లేదన్నారు. నేటి మధ్యాహ్నం సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరుగనున్నదని ఆయన అన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa