ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ను కలవనున్న టీడీపీనేతలు

Telangana Telugu |   | Published : Thu, Mar 16, 2017, 02:41 PM

హైదరాబాద్‌: నేడు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సస్పెన్షన్లపై ఫిర్యాదు చేయనున్నారు. వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేసేలా చొరవ చూపాలని వారు గవర్నర్ ను కోరనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa