నేపాల్ ఉప ప్రధాని బీమలేంద్ర నిధి రాజ్‌నాథ్‌తో భేటీ
Telangana Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 16, 2017, 05:47 PM
ఢిల్లీ : నేపాల్ ఉప ప్రధాని బీమలేంద్ర నిధి భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు భారత్, నేపాల్ మధ్య సంబంధాలపై చర్చించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa