హైదరాబాద్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఇటీవల సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa