ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరి ముందు ముద్దుసీన్లు చేయడం చాలా కష్టం: కాజల్‌ అగర్వాల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 12:10 PM

దశాబ్దం క్రితం తొలిసారిగా తెలుగు తెరపై మెరిసిన కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని ఎంతో మంది స్టార్‌ హీరోలతో ఆడిపాడింది. అందమే కాకుండా అభినయం విషయంలో కూడా కాజల్‌కు మంచి మార్కులే పడతాయి.అలాంటి కాజల్‌కు కెమేరా ముందు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడమంటే చాలా కష్టమట. అందరి ముందూ కౌగిలించుకోవడం, ముద్దు సీన్లు చేయడం చాలా కష్టమని అంటోంది. కానీ, నేటి తరం హీరోయిన్లకు అవన్నీ తప్పవంటూనే, నటనలో అవి కూడా ఒక భాగం అనుకుంటున్నానని చెబుతోంది. నిజానికి ఎలాంటి సందర్భం లేకుండా కెమేరా ముందు నవ్వడం కూడా చాలా కష్టమని అంటోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com