ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొమరంభీమ్‌ జిల్లాలో భారీ ఎత్తున కలప పట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 10:39 AM

కొమరంభీమ్‌ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. దాంపూర్‌నుంచి రెండు లారీల్లో భారీగా కలపను తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com