ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగాబౌలిలో యువకుడు దారుణహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 11:33 AM

హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ పరిధి గంగాబౌలిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com