ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌కృష్ణలో పారిశ్రామికవేత్తలతో రాహుల్‌ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 14, 2018, 02:14 PM

హైదరాబాద్‌: తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com