ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌ఐఆర్‌డి అండ్గ పిఆర్‌ ఆధ్వర్యంలో రూరల్‌ ఇన్నోవేటివ్‌ స్టార్ట్‌ప్‌ సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:06 AM

హైదరాబాద్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌(ఎన్‌ఐఆర్‌డిపిఆర్‌) హైదరాబాద్‌లో రూరల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్టార్టప్‌ సదస్సును గురువారం ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామీణ యువతకు చేయూతను అందించే విధంగా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలో సాధారణంగా ఐటి రంగంలో స్టార్టప్‌లు ఆవిర్భవిస్తుంటాయి. దీనికి భిన్నంగా గ్రామీణ వాతావరణంలో స్టార్టప్‌లను ఆవిష్కంచేందుకు ఊత మిచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణాభివృద్దే ధ్యేయంగా ఈ సదస్సు నిర్వహిసున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com