ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:44 PM

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అంది రాష్ట్రం సుభిక్షం కావాలని కోరుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com