ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనానికి బయలుదేరిన కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 08:38 AM

తిరుమల :  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తిరుమల శ్రీవారి దర్శనానికి బయలు దేరారు. కుటుంబ సభ్యులు, భక్తులతో కలిసి ఆయన తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటారు. తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా శ్రీవారికి మొక్కుకున్న ప్రకారం సాలగ్రామహారం, మకరకంఠిలను శ్రీవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేసీఆర్ తిరుమల రావడం ఇదే మొదటి సారి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa