Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Feb 22, 2017, 10:44 AM
తిరుమల : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతోపాటు ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్వామి వారి దర్శనం అనంతరం ఆయన స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయన్ను అశ్విని ఆస్పత్రికి తరలించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa