ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ ఉద్యోగాల్లో కోత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:58 PM

దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ త‌మ వృద్ధిని కొన‌సాగించే క్ర‌మంలో తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే త‌మ సంస్థ‌ల్లో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో సుమారు 600 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం త‌మ సంస్థ ప్ర‌తినిధులు ఈ ప‌నిలోనే ఉన్నార‌ని స్నాప్‌డీల్ అధికారులు తెలిపారు. మ‌రోవైపు రెండేళ్ల‌లో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా త‌మ ప్ర‌యాణం సాగుతుందని స్నాప్ డీల్ ప్ర‌క‌టించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa