ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉస్మానియాలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:36 PM

హైదరాబాద్‌: ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్‌ చవాన్‌ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అరెస్టులకు నిరసనగా రేపు విద్యార్థి సంస్థల బంద్‌కు ఓయూ ఐకాస పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa