ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో శివసేన ఆధిక్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 11:27 AM

ముంబయి: బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 227 వార్డులకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో శివసేన 36, బీజేపీ 24, కాంగ్రెస్‌ 6, ఎన్‌సీపీ 4, ఎన్‌సీపీ 2 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పూణె పురపాలక ఎన్నికల్లో భాజాపా ఆధిక్యంలో ఉంది. భాజపా 20, శివసేన 10, ఎన్‌పీసీ 10, కాంగ్రెస్‌ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa